LIVE- Puttaparthi: పుట్టపర్తి హనుమాన్‌ జంక్షన్‌లో ఉద్రిక్తత

తెదేపా(TDP), వైకాపా(YSRCP) మధ్య ఘర్షణలతో పుట్టపర్తి(Puttaparthi) హనుమాన్‌ జంక్షన్‌లో ఉద్రిక్తత చెలరేగింది. వైకాపా కార్యకర్తలు తెదేపా నేత పల్లె రఘురనాథరెడ్డి కారును ధ్వంసం చేశారు. నేతల అరెస్టుల మధ్య గొడవలు ఇంకా కొనసాగుతున్నాయి. 

Published : 01 Apr 2023 13:02 IST

Tags :

మరిన్ని