Ind vs Zim - హైలైట్స్‌: బౌలర్లు బెంబేలెత్తించారు.. బ్యాటర్లు అదరగొట్టారు

గురువారం జరిగిన తొలి వన్డేలో 10 వికెట్ల తేడాతో జింబాబ్వేపై ఘనవిజయం సాధించింది. దీపక్‌ చాహర్‌ (3/27), అక్షర్‌ పటేల్‌ (3/24), ప్రసిద్ధ్‌ కృష్ణ (3/50) విజృంభించడంతో మొదట జింబాబ్వే 40.3 ఓవర్లలో 189 పరుగులకే ఆలౌటైంది. ఓపెనర్లు శుభ్‌మన్‌ గిల్‌ (82 నాటౌట్‌; 72 బంతుల్లో 10×4, 1×6), ధావన్‌ (81 నాటౌట్‌; 113 బంతుల్లో 9×4) చెలరేగడంతో 30.5 ఓవర్లలో వికెట్‌ నష్టపోకుండా భారత్‌ లక్ష్యాన్ని అందుకుంది. 

Published : 19 Aug 2022 06:43 IST

మరిన్ని

ap-districts
ts-districts