Konaseema: ‘కోనసీమ’ జిల్లా పేరు మార్చొద్దంటూ ఆందోళనలు..పోలీసులపై రాళ్లదాడి

‘కోనసీమ’ జిల్లా పేరు మార్పు చేయొద్దంటూ ఆ ప్రాంత యువకుల చేపట్టిన నిరసన కార్యక్రమం తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. కోనసీమ జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో వందలాది మంది యువకులు అమలాపురంలోని గడియారం స్తంభం సెంటర్‌లో ఆందోళనకు దిగారు. ‘కోనసీమ జిల్లా ముద్దు.. వేరే పేరు వద్దు’ అంటూ నినాదాలతో హోరెత్తించారు.

Published : 24 May 2022 17:06 IST

Konaseema: ‘కోనసీమ’ జిల్లా పేరు మార్చొద్దంటూ ఆందోళనలు..పోలీసులపై రాళ్లదాడి

Tags :

మరిన్ని