Viral Video: విశాఖలో కుప్పకూలిన కొండ....వీడియో చూశారా?

విశాఖ జిల్లా పెందుర్తి మండలం దువ్వపాలెం క్వారీలో ప్రమాదం చోటు చేసుకుంది. ఓ కొండ ఒక్కసారిగా కుప్పకూలింది.  దీంతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. గతంలో ఈ కొండపై రాయి తవ్వకాలు చేపట్టినట్లు సమాచారం. ప్రమాద సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది.

Published : 02 Jun 2022 20:00 IST
Tags :

మరిన్ని