Himachal: హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల్లో భాజపాకు షాక్

ప్రతి ఎన్నికల్లోనూ మార్పునకు ఓటేస్తున్న హిమాచల్‌ ప్రదేశ్ ఓటర్లు.. మరోసారి అదే సంప్రదాయాన్ని కొనసాగించారు. అధికార భాజపాకు షాకిస్తూ ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీకి అధికార పగ్గాలు అప్పగించారు. హోరాహోరీగా జరిగిన పోరులో హస్తం పార్టీకే శీతల రాష్ట్రం ఓటర్లు మద్దతుగా నిలిచారు. యాపిల్ తోటల వ్యాపారుల ఆందోళనలు కూడా ప్రతిపక్షానికి బాసటగా నిలిచినట్లు కనిపిస్తోంది.

Published : 08 Dec 2022 17:41 IST

Tags :

మరిన్ని