Himachal Pradesh: హిమాచల్‌ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ

హిమాచల్‌ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు గురువారం వెలువడనున్నాయి. 1985 నుంచి వరుసగా రెండుసార్లు ఏ పార్టీ కూడా అధికారం చేపట్టనందున.. హిమాచల్ ఫలితాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈసారి విజయంతో చరిత్ర సృష్టించాలని అధికార భాజపా భావిస్తుండగా, అధికార మార్పిడి సంప్రదాయం తమకు కలిసొస్తుందని కాంగ్రెస్ ధీమాతో ఉంది.

Published : 07 Dec 2022 18:37 IST

Tags :

మరిన్ని