రోడ్డు ప్రమాదంలో.. బుల్లి తెర నటి వైభవి దుర్మరణం

హిందీ బుల్లి తెర నటి వైభవి (Vaibhavi) ఉపాధ్యాయ ఓ కారు ప్రమాదంలో దుర్మరణం చెందారు. హిమాచల్ ప్రదేశ్ లోయలో ప్రయాణిస్తుండగా, 32 ఏళ్ల వైభవి కారు ప్రమాదానికి గురైంది. ‘సారాభాయ్ వర్సెస్ సారాభాయ్ షో’లో జాస్మిన్ అనే పాత్ర వైభవి పోషించారు. 2023లో వచ్చిన ‘తిమిర్‌’తో పాటు దీపికా పదుకొణెతో కలిసి చపాక్ చిత్రంలో వైభవి నటించారు. వైభవికి ట్రావెలింగ్ అంటే ఇష్టమని తెలుస్తోంది. నేడు ఆమె మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు ఆమె సన్నిహితులు తెలిపారు.

Published : 24 May 2023 15:06 IST

Tags :

మరిన్ని