LIVE - Bandi Sanjay: బండి సంజయ్ ‘హిందూ ఏక్తా యాత్ర’

కరీంనగర్‌లో భాజపా తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ (Bandi Sanjay) చేపట్టిన ‘హిందూ ఏక్తా యాత్ర’ (Hindu Ekta Yatra) ప్రారంభమైంది. యాత్ర అనంతరం నిర్వహించబోయే బహిరంగసభలో సంజయ్‌ ప్రసంగించనున్నారు. 

Published : 14 May 2023 18:49 IST
Tags :

మరిన్ని