Bandi Sanjay: హిందూ ధర్మ పరిరక్షణ కోసం పోరాడుతున్నా: బండి సంజయ్‌

తెలంగాణ ప్రజలందరూ కాషాయ జెండా కిందకు వచ్చి హిందూ రక్షణకోసం పాటుపడాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పిలుపునిచ్చారు. హనుమాన్ జయంతిని పురస్కరించుకుని కరీంనగర్ లో నిర్వహించిన ‘హిందూ ఏక్తా యాత్ర' వైభవంగా జరిగింది. కార్యక్రమానికి బండి సంజయ్ తో పాటు స్వామీజీలు, వీహెచ్ పీ, బజరంగ్ దళ్, భాజపా కార్యకర్తలు పెద్దఎత్తున తరలివచ్చారు. 

Published : 26 May 2022 13:40 IST

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని