Drones: వాస్తవాధీన రేఖ వెంబడి గస్తీకి అధునాతన డ్రోన్లు

సరిహద్దుల్లో చైనాతో ఉద్రిక్తతలు నెలకొన్న వేళ.. భారత్ సరికొత్త అస్త్రాన్ని సిద్ధం చేస్తోంది. వాస్తవాధీన రేఖ, హిందూ మహా సముద్రం వెంబడి చైనా కార్యకలాపాలపై నిఘా కోసం అధునాతన డ్రోన్లను "హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్" అభివృద్ధి చేస్తోంది. నిఘా కార్యకలాపాల నిర్వహణ సహా క్షిపణులు, సెన్సార్ల, ఇతర ఆయుధాలను మోసుకెళ్లగలిగేలా వీటిని తీర్చిదిద్దుతున్నారు. 

Published : 08 Aug 2022 13:11 IST

మరిన్ని

ap-districts
ts-districts