Congress: కాంగ్రెస్‌ అధ్యక్ష సమరం.. గత ఎన్నికల లెక్కలివే..!

24 ఏళ్ల తర్వాత గాంధీ కుటుంబేతర వ్యక్తికి అధ్యక్ష పగ్గాలు అప్పగించేందుకు హస్తం పార్టీ సిద్ధమైంది. సుదీర్ఘ కాలం తర్వాత జరుగుతున్న ఈ పరిణామం కాంగ్రెస్ గతిని మారుస్తుందని ఆ పార్టీ నేతలు ఆశాభావంతో ఉన్నారు. దేశంలో 137 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష స్థానానికి స్వాతంత్ర్య అనంతరం.. కేవలం మూడుసార్లు మాత్రమే ఎన్నికలు జరిగాయి. ఈసారి కూడా ఏకాభిప్రాయంతోనే అధ్యక్షుడి ఎన్నిక జరగాలని సీనియర్ నేతలు కొందరు అభిప్రాయపడుతున్నారు.

Published : 25 Sep 2022 21:02 IST

Tags :

మరిన్ని