HIT 2: అందుకే అడవి శేష్‌.. ‘హిట్‌2’ ఎంజాయ్‌ చేయాలంటే ‘హిట్‌1’ చూడక్కర్లేదు.. కానీ!

హైదరాబాద్‌: ‘హిట్‌2’ ఎంజాయ్‌ చేయాలంటే ‘హిట్‌-1’ చూడక్కర్లేదని, కానీ, ‘హిట్‌1’ చూస్తే, ‘హిట్‌2’ ఇంకా బాగా ఎంజాయ్‌ చేస్తారని అంటున్నారు దర్శకుడు శైలేష్‌ కొలను. ఆయన దర్శకత్వంలో అడవి శేష్‌ కీలక పాత్రలో నటిస్తున్న చిత్రం ‘హిట్‌2’. దాదాపు చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకొంటోంది. ఈ సందర్భంగా ‘హిట్‌’ యూనివర్స్‌ గురించి శైలేష్ కొలను ఏం చెప్పారో మీరే చూడండి.

Published : 31 Oct 2022 17:25 IST

Tags :

మరిన్ని