Hit 2: ట్రైలర్‌ చూసి చెబుతున్న.. ‘హిట్‌ 2’ సూపర్‌ హిట్‌ అంతే: నాని

‘హిట్‌ 2’ ట్రైలర్‌ను నవంబర్‌ 23న విడుదల చేయనున్నట్లు నటులు నాని, అడివి శేష్‌ కలిసి వెల్లడించారు. శైలేశ్‌ కొలను తెరకెక్కించిన ఈ చిత్రం డిసెంబర్‌ 2న ప్రేక్షకుల ముందుకురానున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సినిమా హిట్ అవుతుందా లేదా అన్నది ప్రేక్షకులు ట్రైలర్ చూసే చెప్పేస్తున్నారని అడివి శేష్‌ అనగా.. ట్రైలర్‌ చూసే చెబుతున్నా ‘హిట్‌ 2’ సూపర్‌ హిట్‌ అంటూ.. నాని ట్రైలర్‌ రిలీజ్‌ డేట్‌ను ప్రకటించాడు. 

Published : 21 Nov 2022 19:22 IST

Tags :

మరిన్ని