Independence Day: స్వాతంత్ర్య వేడుకల్లో..స్వదేశీ గన్‌ సెల్యూట్‌!

స్వాతంత్ర్య దినోత్సవ వజ్రోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకొనేందుకు భారత్ సిద్ధమవుతోంది.ఇందులో భాగంగా ఆగస్టు 15న ఎర్రకోటలో నిర్వహించే స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో 21 తుపాకులతో చేసే గన్ సెల్యూట్ కు స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన అధునాతన తుపాకులను ఉపయోగించనున్నారు.   

Published : 11 Aug 2022 12:42 IST

Tags :

మరిన్ని