Kalankari: తిరుపతిలో కళంకారీ కళతో ఉపాధి పొందుతున్న గృహిణులు

వారంతా ఇంటి వద్ద ఖాళీగా ఉండే మహిళలు. ప్రతి దానికీ భర్త సంపాదనపైనే ఆధారపడే వారు. అలాంటిది ప్రస్తుతం ఆరున్నర వేల నుంచి 13 వేల వరకూ సంపాదిస్తున్నారు. కుటుంబానికి చేతనైనంత అండగా ఉంటున్నారు. సంప్రదాయ కళంకారీ కళను భావితరాలకు అందించడంతో పాటు స్వయం ఉపాధి పొందుతున్నారు.

Published : 26 May 2022 18:44 IST

Tags :

మరిన్ని