Konaseema: ప్రజల అభీష్టం మేరకే పేరు మార్చాం..అతి చేస్తే చర్యలు తప్పవు: హోం మంత్రి

ప్రజల అభీష్టం మేరకు కోనసీమ జిల్లాపేరును అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాగా మార్చామని ఏపీ హోం మంత్రి తానేటి వనిత అన్నారు. కొందరు వ్యక్తులు కావాలనే బీభత్సం సృష్టిస్తున్నారని, విచారణ జరిపి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Published : 24 May 2022 21:52 IST

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని