Hong Kong: హాంగ్‌కాంగ్‌లో విదేశీ శక్తులను అనుమతించబోం: జిన్‌పింగ్‌

హాంగ్ కాంగ్ పై డ్రాగన్ ఆధిపత్యాన్ని అమెరికా, బ్రిటన్ సహా పలు దేశాలు తప్పుబడుతున్న వేళ  చైనా అధ్యక్షుడు జిన్ పింగ్  కీలక వ్యాఖ్యలు చేశారు. హాంగ్ కాంగ్ పై చైనా నియంత్రణను సమర్థించుకున్న ఆయన ఒక దేశం, రెండు వ్యవస్థలు అన్న విధానానికి తాము కట్టుబడి ఉన్నట్లు పేర్కొన్నారు. ఆ మోడల్  ప్రకారమే హాంగ్ కాంగ్ ను రక్షిస్తున్నామన్న జిన్ పింగ్ ఇది సుదీర్ఘకాలం పాటు కొనసాగుతుందని తేల్చిచెప్పారు

Published : 01 Jul 2022 19:15 IST
Tags :

మరిన్ని