Honor killing: పరువుహత్యకు మరో యువకుడు బలి

పారిపోయి పెళ్లి చేసుకున్న ప్రేమజంటను రిసెప్షన్ చేస్తామంటూ నమ్మించారు. ఇంటికొచ్చిన యువతిని బంధించారు. మరో పెళ్లి చేద్దామనుకుంటే యువతి అంగీకరించలేదు. ఉద్యోగం చేసుకుంటున్న యువకుణ్ని పక్కా పథకంతో హత్యచేశారు.హైదరాబాద్ లోని కేపీహెచ్‌బీలో ఆరు రోజుల క్రితం అదృశ్యమైన ప్రకాశం జిల్లాకు చెందిన యువకుడు.. సంగారెడ్డి జిల్లా జిన్నారం అడవుల్లో శవమై కనిపించాడు.

Published : 04 Jul 2022 09:45 IST

Tags :

మరిన్ని