Startups: హౌజ్‌ ఇకారి అంకుర సంస్థతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న యువతి

ఇంటిని ఎంత అందంగా కట్టుకున్నా.. ఇంటీరియర్ అంతకన్నా అందంగా ఉండాలని చాలామంది కోరుకుంటారు. అలాంటి వినూత్న ఆవిష్కరణలతో వ్యాపారవేత్తగా ఎదిగింది ఈ యువతి. తల్లిదండ్రులు మెడిసిన్ చదవాలని కోరుకుంటే అందుకు భిన్నమైన రంగాన్ని ఎంచుకొని తనదైన ప్రతిభ కనబరుస్తోంది హైదరాబాద్‌కు చెందిన కీర్తి.

Published : 19 Aug 2022 12:40 IST

Tags :

మరిన్ని