Manchu Vishnu: మంచు విష్ణు నుంచి కొత్త వీడియో...

మంచు మనోజ్‌ ఇటీవల సోషల్‌ మీడియాలో షేర్‌ చేసిన ఓ వీడియో వైరల్‌ అయిన విషయం తెలిసిందే. ఇప్పుడు మంచు విష్ణు (Manchu Vishnu) అదే వీడియోను ప్రస్తావిస్తూ మరో వీడియో (House of Manchu Teaser)ను రిలీజ్‌ చేశారు. తాజా వీడియోలో మంచు కుటుంబం ఇంటిని, కుటుంబ సభ్యులు మాట్లాడుకోవడాన్ని చూడొచ్చు. ‘ఇదొక రియాలిటీ షోకు సంబంధించింది’ అనే అర్థం వచ్చేలా వీడియోను ముగించారు. అయితే, దీన్ని ఎందుకు విడుదల చేశారనే విషయంలో స్పష్టత రావాల్సి ఉంది.

Published : 30 Mar 2023 19:35 IST

Tags :

మరిన్ని