Pratidhwani: ఇళ్ల కోసం ఇన్నాళ్లీ ఎదురుచూపులు.?

వాయిదాల మీదా వాయిదాలు... ఇకనైనా తీరేనా ఎదురుచూపులు... అసలు తెలంగాణలో పేదలకు ఇట్టిస్తామన్న ఇళ్లు ఎన్ని..?లబ్దిదారుల ఎంపికలో తీసుకోవాల్సిన జాగ్రత్తలేమిటి..?ఇదే అంశంపై నేటి చర్చా కార్యక్రమం.. చూడండి.

Updated : 25 Nov 2022 19:39 IST
Tags :

మరిన్ని