Amritpal: వేషాలు మార్చి.. పోలీసులను ఏమార్చిన అమృత్‌పాల్‌ సింగ్‌

ఖలిస్థానీ మద్దతుదారుడు, మత ప్రబోధకుడు అమృత్‌పాల్ సింగ్..  పోలీసుల కళ్లుగప్పి పారిపోవడం కలకలం రేపుతోంది. నాలుగు రోజులుగా అమృత్‌పాల్ కోసం వేట కొనసాగుతున్నా ఆచూకీ కనిపెట్టలేకపోవడం పోలీసులపై విమర్శలకు తావిస్తోంది. 80 వేల మంది పోలీసులున్నా అమృత్ పాల్ తప్పించుకోవడంపై ఇప్పటికే పంజాబ్ -హరియాణా హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. అయితే పక్కా ప్రణాళిక, ఖలిస్థానీ సానుభూతిపరుల సహకారంతో అమృత్‌పాల్ పంజాబ్ దాటేసి ఉంటాడన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Published : 22 Mar 2023 17:23 IST

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు