Digital Rupee: డిజిటల్‌ రూపాయి.. ఎలా పనిచేస్తుందంటే..?

రిటైల్‌ డిజిటల్‌ రూపాయి (e₹-R‌) ప్రయోగాత్మక ప్రాజెక్టును ఇవాళ (డిసెంబరు 1) రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (RBI) ప్రారంభించింది. తొలుత 4 నగరాలు అందుబాటులోకి తెచ్చింది. ప్రస్తుతానికి ఎస్‌బీఐ, ఐసీఐసీఐ, యెస్‌ బ్యాంక్‌, ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంక్‌లు ఈ లావాదేవీల్లో పాల్గొంటున్నాయి. ఈ నేపథ్యంలో ఆర్‌బీఐ ఓ వీడియో విడుదల చేసింది. డిజిటల్‌ రూపాయి ఎలా పనిచేస్తుంది? దాన్ని ఎలా వినియోగిస్తారు? అనేది వీడియోలో వివరించింది. డిజిటల్‌ రూపాయి ఎలా ఉండబోతోందన్నది సంక్షిప్తంగా ఇందులో ఆర్‌బీఐ పేర్కొంది.

Updated : 01 Dec 2022 19:45 IST
Tags :

మరిన్ని