Diabetes: మధుమేహంతో అనారోగ్య సమస్యలు.. నివారణ మార్గాలివే!

మధుమేహం (Diabetes) ప్రాణాంతక వ్యాధిగా పరిణమిస్తోంది. షుగర్ జబ్బు వచ్చిందంటే.. చాలా రకాల అనారోగ్య సమస్యలు ఒకదాని వెంట మరొకటి శరీరాన్ని చుట్టుముట్టేస్తుంటాయి. ఈ నేపథ్యంలో మధుమేహం వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయి? వాటిని నివారించుకోవడం ఎలా? అనే వివరాలు వైద్యుల ద్వారా తెలుసుకుందాం. 

Published : 28 May 2023 12:01 IST
Tags :

మరిన్ని