ప్రపంచ దేశాల ఆర్థిక, వాణిజ్య వ్యవస్థలను విఛ్చిన్నం చేస్తున్న యుద్ధం

యుద్ధం వినాశనానికి హేతువు. ఒక్కసారి అది ప్రారంభమైతే నాశనం తప్ప మరో పదం వినిపించదు. ప్రపంచ చరిత్రలో జరిగిన అన్ని యుద్ధాల్లో కనిపించింది ఇదే. ప్రస్తుతం జరుగుతున్న రష్యా, ఉక్రెయిన్‌లో కనిపిస్తున్నది కూడా అదే. అయితే, ఈ యుద్ధంలో నష్టం ఆ 2 దేశాలకు మాత్రమే కాదు.. ప్రపంచంలోని అనేక దేశాలకూ కల్గిస్తోంది.

Published : 02 Nov 2022 22:29 IST

Tags :

మరిన్ని