Health: హైబీపీ కిడ్నీలపై ఎలాంటి ప్రభావం చూపిస్తుంది?

శరీరంలోని వ్యర్థాలను వడగట్టే మన కిడ్నీలకు శత్రువు ఏదైనా ఉందంటే.. అది హైబీపీయే. రక్తపోటు పెరుగుతున్న కొద్దీ మన కిడ్నీల పనితీరు మందగించిపోతుంది. అదుపు తప్పిన రక్తపోటు మన కిడ్నీలకు ఎలా ప్రమాదకరంగా పరిణమిస్తుందో.. హైబీపీ దాడి నుంచి కిడ్నీలను ఎలా కాపాడుకోవాలో వైద్యులను అడిగి తెలుసుకుందాం.

Published : 28 Jun 2022 17:42 IST

Tags :

మరిన్ని