Medicine Effect: నిత్యం వాడే మందులతో కిడ్నీలకు పొంచి ఉన్న ముప్పు..!

మందు బిళ్లలంటే మన అనారోగ్యాన్ని తగ్గించాలి. మనల్ని తిరిగి ఆరోగ్యవంతుల్ని చేయాలి. కానీ, మనం తరుచుగా తీసుకునే యాంటీ బయోటిక్స్, పెయిన్‌ కిల్లర్స్‌, బీపీ, షుగర్‌ మందులు.. ఎంతోకొంత స్థాయిలో కిడ్నీలకు ముప్పుగా పరిణమిస్తున్నాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో నిత్యం మనం వాడే మందులతో కిడ్నీలకు పొంచి ఉన్న ప్రమాదం గురించి తెలుసుకుందాం. 

Published : 20 Sep 2022 16:04 IST

Tags :

మరిన్ని