Social Media: సామాజిక మాధ్యమాలు చేసే సాయం ఎంతో తెలుసా..!

సోషల్  మీడియా (Social Media)ను కాలక్షేపానికే కాకుండా చదువు కోసం, చక్కటి కెరీర్‌ను నిర్మించుకోవడానికి కూడా వినియోగించుకునే  రోజలొచ్చాయి. ఇంకా చెప్పాలంటే సామాజిక మాధ్యమాల ఖాతాలు లేకుంటే మంచి మంచి అవకాశాలు కోల్పోయే ప్రమాదం ఉంది. విద్యార్థులు, నిరుద్యోగులు, ఉద్యోగులు ఇలా అన్ని రకాల వారికి సామాజిక మాధ్యమాలు స్నేహితులుగా, అధ్యాపకులుగా, మెంటార్లుగా ఉపయోగపడుతున్నాయి.

Published : 25 Sep 2023 10:28 IST
Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు