Electronic gadgets: సెల్‌ఫోన్‌, ల్యాప్‌టాప్‌లపై క్రిములు.. శుభ్రం చేసుకోండిలా!

సెల్‌ఫోన్‌, ల్యాప్‌టాప్‌.. ఈ రోజుల్లో ఎవరి చేతుల్లో చూసినా ఈ వస్తువులు కనిపిస్తున్నాయి. వీటిని ఇష్టానుసారంగా వినియోగిస్తే క్రిములు వాటిపై చేరి పలు అనారోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. అయితే వీటిపై చేరే క్రిములను ఎలా శుభ్రం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. 

Published : 18 Jul 2022 17:14 IST
Tags :

మరిన్ని