TSPSC: చిన్నపాటి టిప్స్‌తో గ్రూప్‌1 ప్రిలిమ్స్‌లో విజయం సాధ్యమేనా?

అభ్యర్థులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న గ్రూప్‌ 1 ప్రిలిమ్స్‌ పరీక్ష తేదీని టీఎస్‌పీఎస్సీ ప్రకటించింది. దీంతో అభ్యర్థులు ఒక్కసారిగా ప్రిపరేషన్‌లో స్పీడ్‌ పెంచారు. ఇప్పటికే స్టడీ హాళ్లు, లైబ్రరీలు పూర్తిగా గ్రూప్‌ 1 ప్రిపరేషన్‌ అభ్యర్థులతో నిండిపోయాయి. మరోవైపు చిన్న చిన్న టిప్స్‌తో ప్రిలిమ్స్‌లో విజయం సాధించవచ్చంటున్నారు ఏకేఎస్‌ అకాడమీ డైరెక్టర్‌ శశాంక్‌.. మరిన్ని వివరాలు ఆయన మాటల్లోనే...!

Published : 07 Jul 2022 21:58 IST

Tags :

మరిన్ని