Heart Failure: ఈ జాగ్రత్తలతో ‘హార్ట్‌ ఫెయిల్యూర్‌’ ముప్పు తక్కువ..!

ఏ అనారోగ్యమైనా ఒక్కరోజులో వచ్చిందై ఉండదు. గతంలో ఆరోగ్యం విషమంలో చేసిన నిర్లక్ష్యమే.. తరువాత రోజుల్లో అనారోగ్యంగా మారుతుంది. హార్ట్‌ ఫెయిల్యూర్‌ సమస్యతో బాధపడుతున్నవారు తాము తీసుకునే జాగ్రత్తలతో.. దాని లక్షణాల తీవ్రతను తగ్గించుకోవచ్చు. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. 

Published : 28 Feb 2023 09:41 IST

Tags :

మరిన్ని