Quick Sleep: త్వరగా నిద్ర పట్టాలంటే.. చిట్కాలివిగో..!

అనారోగ్యం వస్తే ఔషధం అవసరం. అయితే అసలు అనారోగ్యం దరిచేరకుండా ఉండేందుకు అవసరమైంది తగినంత నిద్ర. కానీ నేడు చాలా మందిని నిద్ర లేమి సమస్య తీవ్రంగా వేధిస్తోంది, ఈ నేపథ్యంలో సుఖవంతమైన నిద్ర కోసం ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

Published : 24 Dec 2022 15:50 IST

మరిన్ని