Weight Loss: వ్యాయామం చేయకుండా బరువు తగ్గొచ్చా?

అధిక బరువును వదిలించుకోవడానికి నిత్యం కాసేపైనా వ్యాయామం చేయడం ఓ మంచి పరిష్కారం. అయితే వ్యాయామం చేయడానికి సమయం చాలకపోయినా ఏం ఫర్వాలేదు. చక్కగా కడుపునిండా తింటూనే బరువు తగ్గొచ్చు. అయితే ఇందుకు ఆహారం, అలవాట్ల విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. కొద్దిపాటి జాగ్రత్తలతో బరువును ఎలా తగ్గించుకోవచ్చో చూద్దామా?

Published : 18 Jul 2022 18:16 IST
Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు