Emergencies in Children: పిల్లల్లో ఈ లక్షణాలు కనిపిస్తే అశ్రద్ధ చేయొద్దు

చిన్నారులు నవ్వుతూ ఇల్లంతా సందడి చేస్తుంటే ఆ సంతోషానికి అవధులుండవు. మరి అందర్నీ ఆనందంలో ముంచెత్తే ఆ పసి పిల్లలు ఉన్నట్టుండి ఏడుస్తూ నొప్పితోనో, బాధతోనో మెలికలు తిరిగిపోతుంటే.. ఆ కుటుంబం అంతా విలవిల్లాడిపోతుంది. పసి పిల్లల్లో కనిపించే పలు రకాల సమస్యలు కొన్ని సార్లు చాలా ప్రమాదకరంగా ఉంటాయి. పిల్లల్లో కనిపించే అత్యవసర పరిస్థితుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 

Published : 19 Jun 2022 16:38 IST

Tags :

మరిన్ని