Health: జలుబు చేసినప్పుడు మధుమేహులు తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి?

జలుబు, దగ్గు తరచూ మనల్ని ఇబ్బంది పెట్టే అనారోగ్య సమస్యలు. మారుతున్న కాలంతో పాటు ఈ సమస్యలు మరింత ఎక్కువవుతుంటాయి.చిన్న సమస్యలుగానే కనిపించినా అశ్రద్ధ చేస్తే మాత్రం చాలా ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది. ముఖ్యంగా మధుమేహంతో బాధపడుతున్న వారు మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య నిపుణులు చెబుతున్నారు. అవేంటో చూద్దామా?

Published : 20 Jun 2022 19:18 IST

Tags :

మరిన్ని