Health: గుండె జబ్బు ఉన్నట్లు తెలుసుకోవడం ఎలా?

బయటకు ఏవైనా లక్షణాలు కనిపించినప్పుడే గుండె జబ్బు ఉందని చాలా మంది అనుకుంటారు. కానీ, ప్రతి ఒక్కరిలో ఆ లక్షణాలు కనిపించకపోవచ్చని చెబుతున్నారు వైద్య నిపుణులు. ముందే వాటిని గుర్తించినట్లయితే చాలా వరకు ముప్పును అరికట్టవచ్చని అంటున్నారు. మరి గుండె జబ్బు ఉన్నట్లు తెలుసుకోవడం ఎలా?

Published : 04 Jul 2022 18:27 IST
Tags :

మరిన్ని