Cholesterol: శరీరంలో కొలెస్ట్రాల్‌ను తగ్గించుకునే మార్గాలివే...!

మన ఆరోగ్యానికి హాని చేసే అంశాల్లో అధిక కొలెస్ట్రాల్‌ (Cholesterol) కూడా ఒకటి. శరీరంలో కొలెస్ట్రాల్‌ పెరిగితే రక్తనాళాలు మూసుకుపోయి గుండె సంబంధిత జబ్బులు పెరగడంతోపాటు స్ట్రోక్ వచ్చే ప్రమాదమూ ఎక్కువే. ఈ నేపథ్యంలో అధిక కొలెస్ట్రాల్‌ను తగ్గించుకోవడానికి ఏం చేయాలో వైద్యుల ద్వారా తెలుసుకుందాం. 

Published : 21 May 2023 14:41 IST

Tags :

మరిన్ని