Andhra news: అమ్మఒడి లక్ష్యమేంటి? వాటి ప్రయోజనాలు అందుకునేదెలా?

అమ్మఒడి నగదు బదీలీ పథకంలో ప్రభుత్వం కోతలు విధించింది. లబ్దిదారులకు రూ.15వేలు పంపిణీ చేయాల్సిన చోట రూ.13 వేలే పంపిణీ చేస్తామని ప్రకటించింది. ఈ నగదు పంపిణీ బాధ్యతను గతంలో పాఠశాలలో నిర్వహించేవి. ఇప్పుడు ఆ బాధ్యతలను ప్రభుత్వం గ్రామ వాలంటీర్లకు బదలాయించింది.  ఈ పథకం అమలుకు చాలా నిబంధనలు విధించింది. ఇన్ని నిబంధనలు అవసరమా? ప్రభుత్వ అసలు లక్ష్యం ఏంటి? ఇన్ని ఆంక్షల మధ్య పేద పిల్లలు అమ్మఒడి ప్రయోజనాలు అందుకునేదెలా?

Published : 23 Jun 2022 21:23 IST

Tags :

మరిన్ని