Radiation therapy: రేడియేషన్‌ థెరపీ దుష్ఫలితాలు.. ఇలా అధిగమించవచ్చు..!

క్యాన్సర్‌ కంటే క్యాన్సర్‌ చికిత్సలను భరించడం చాలా కష్టమనే నమ్మకం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా రేడియేషన్‌ థెరపీ చాలా బాధకరంగా ఉంటుందని అనుకుంటాం. నిజానికి రేడియేషన్‌ థెరపీ సురక్షితమే అయినా.. దాని మూలంగా కొన్ని దుష్ఫలితాలు కనిపించే అవకాశం ఉంంది. జీవనశైలి, ఆహార అలవాట్ల విషయాల్లో తగిన జాగ్రత్తలు పాటిస్తే వాటిని తేలికగానే అధిగమించవచ్చని వైద్యులు చెబుతున్నారు.

Published : 07 Sep 2022 21:05 IST
Tags :

మరిన్ని