Electric Vehicle: బ్యాటరీల భయంతో ఈవీలకు దూరంగా ఉండాల్సిందేనా..?

ఈవీ బ్యాటరీల పేలుళ్లు ప్రజల ప్రాణాలకు గండంగా మారాయి. సికింద్రాబాద్‌ రూబీ హోటల్ ఘటనలోనూ సీసీటీవీ విజువల్స్‌లో ఇది స్పష్టంగా కనిపించింది. ఈ పరిస్థితికి కారణం ఏమిటి? కేవలం లిథియం ఆయాన్ బ్యాటరీ మీద, వాటి కోసం విదేశాల మీదే ఇంతగా ఎందుకు ఆధార పడాల్సి వస్తోంది? దేశీయంగా మనకు ఆ సాంకేతికత, ఉత్పత్తి సామర్థ్యాలు లేవా? నేటి ప్రతిధ్వనిలో.. 

Published : 14 Sep 2022 19:41 IST

Tags :

మరిన్ని