Bloating: పొట్టలో గ్యాస్‌ను తగ్గించుకోండి ఇలా..

అడ్డూ అదుపూ లేని ఆహార అలవాట్లు, క్రమం తప్పిన జీవనశైలి వల్ల చాలా మందికి పొట్టలో గ్యాస్‌ బాధలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఆందోళన, ఒత్తిడి సమస్యలతో పాటు అతిగా తినడం, తిన్న వెంటనే పడుకోవడం, ఫాస్ట్‌ఫుడ్‌కు అలవాటు పడటం లాంటివి పొట్టలో గ్యాస్‌ పెరగడానికి కారణమవుతాయి. ఈ సమస్య నుంచి ఎలా బయటపడాలో ఇప్పుడు తెలుసుకుందాం.   

Updated : 27 Nov 2022 16:33 IST

Tags :

మరిన్ని