Kakatiya: కాకతీయ వైభవాన్ని కాపాడేదెలా ?

ఏడు తరాల కాకతీయ చరిత్ర విశిష్టతను చాటిచెప్పడమే లక్ష్యంగా కాకతీయ వైభవ సప్తాహం వరంగల్‌ నగరంలో ఘనంగా ప్రారంభమైంది. కాకతీయ వంశీయుల వారసుడు మహారాజా కమల్‌చంద్ర భంజ్‌దేవ్‌ ముఖ్య అతిధిగా హాజరైన ఈ వేడుకలను ప్రభుత్వం ఏడు రోజుల పాటు నిర్వహించనుంది. ఈ సందర్భంగా ఆ కాలంలో నిర్మించిన గొలుసుకట్టు చెరువులు, శత్రు దుర్బేధ్య మైన కోటల ఘనతను కళ్లకు కట్టనున్నారు. కాకతీయులు సృష్టించిన అద్భుతమైన శిల్పసంపద- నాట్య కళల గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పనున్నారు.

Published : 07 Jul 2022 22:14 IST

Tags :

మరిన్ని