Cybercrime: సైబర్‌ నేరగాళ్లకు కళ్లెం వేసేదెలా?

సామాజిక మాధ్యమాల్లో పరిచయస్తులు, ప్రముఖుల పేర్లతో నకిలీ ఖాతాలు సృష్టిస్తూ ఆర్థిక మోసాలకు పాల్పడుతూ సైబర్‌ నేరగాళ్లు పేట్రేగిపోతున్నారు.సామాన్యులు, ఉద్యోగులతోపాటు ఇప్పుడు పోలీసులు, అధికారులను సైతం వీరు లక్ష్యంగా చేసుకుంటున్నారు. పోలీస్ బాసులు, ఐఏఎస్‌ అధికారులనూ వదిలిపెట్టడం లేదు. ఈ పరిస్థితుల్లో అసలు ఆన్‌లైన్‌ ఆర్థిక మోసాలు, సైబర్‌ దాడుల మూలాలు ఎక్కడున్నాయి? వీటిని ఎదుర్కొనేందుకు ప్రభుత్వాలకు ఎలాంటి సన్నద్ధత అవసరం?

Published : 28 Jun 2022 20:58 IST

Tags :

మరిన్ని