Fallopian tubes: ఫెలోపియన్‌ ట్యూబ్స్‌లో బ్లాక్‌లు ఏర్పడ్డాయా?.. పరిష్కార మార్గాలివిగో!

అమ్మ గర్భంలో పిండం ప్రాణం పోసుకోవడానికి అండం, వీర్యకణం మాత్రమే సరిపోవు. అవి రెండూ ఫలదీకరణ చెందడానికి స్త్రీ శరీరంలో అన్ని రకాలుగా అనువైన పరిస్థితులు ఉండాలి. సాధారణంగా అండవాహికల్లో(ఫెలోపియన్‌ ట్యూబ్స్‌) ఫలదీకరణ ప్రక్రియ జరిగి అక్కడి నుంచి పిండం గర్భాశయానికి చేరుతుంది. కొంతమంది మహిళల్లో ఫెలోపియన్‌ ట్యూబ్స్‌లో బ్లాక్‌లు ఏర్పడుతుంటాయి. ఇలాంటప్పుడు ఫలదీకరణ కష్టం. ఫలితంగా సంతానం కలగడం సమస్యగా మారుతుంది. ఫెలోపియన్‌ ట్యూబ్స్‌లో బ్లాకుల్ని తొలగించే ఆధునిక పద్ధతుల గురించి తెలుసుకుందాం. 

Published : 20 Jun 2022 17:22 IST

Tags :

మరిన్ని