iPhone - SOS: ఐఫోన్‌ 14లో శాటిలైట్‌ SOS ఎలా వాడాలంటే?

ఐఫోన్‌ 14 సిరీస్‌ నుంచి శాటిలైట్‌ కాలింగ్‌ సర్వీసును తీసుకొస్తున్నట్లు యాపిల్ ప్రకటించింది. అత్యవసర సమయంలో మొబైల్‌ నెట్‌వర్క్‌, వైఫై అందుబాటులో లేనప్పుడు ఈ శాటిలైట్‌ SOS సదుపాయాన్ని వినియోగించుకోవచ్చు. నవంబరు నుంచి తొలుత యూఎస్‌, కెనడాలో ఈ సర్వీసును అందుబాటులోకి తీసుకొస్తున్నారు. ఇదెలా పని చేస్తుందో వీడియోలో చూసేయండి. 

Published : 08 Sep 2022 13:55 IST
Tags :

మరిన్ని