Karnataka: 75 ఏళ్ల వయసులో మాజీ మేయర్ పెళ్లి.. నెట్టింట వైరల్‌

కర్ణాటకలోని హుబ్లీ-ధార్వాడ్‌కు చెందిన మాజీ మేయర్ డీకే చవాన్ 75 ఏళ్ల వయసులో రెండోసారి పెళ్లి చేసుకున్నారు. మూడు నెలల క్రితం భార్య మరణించగా ఆమె సోదరి అనసూయతో ఏడడుగులు వేశారు. ఈ వివాహ వేడుకకు..ఆయన కుటుంబసభ్యులతో పాటు బంధు మిత్రులు హాజరయ్యారు. ప్రస్తుతం.. సామాజిక మాధ్యమాల్లో ఈయన పెళ్లి విషయం చర్చనీయాంశంగా మారింది.

Updated : 17 Nov 2022 13:19 IST

Tags :

మరిన్ని