Ap News: ఎమ్మెల్సీ ఎన్నికల ఓటర్ తుది జాబితాలో.. అనర్హులకు ఓటు హక్కా?

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓటర్ తుది జాబితాలో చిత్రవిచిత్రాలు బయటికొస్తున్నాయి. ఐదో తరగతి చదివినవారినీ పట్టభద్రులుగా గుర్తించారు. కొన్నిచోట్ల వాలంటీర్‌ కొలువునూ విద్యార్హతగా అంగీకరించారు. మొత్తంగా వైకాపా వాలంటీర్లు చేర్చిన అనర్హులకు ఓటు హక్కు దక్కిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Published : 28 Jan 2023 12:42 IST

మరిన్ని