Medtronic: తెలంగాణకు మరో ₹3 వేల కోట్ల పెట్టుబడులు

వైద్య పరికరాల ఉత్పత్తిలో ప్రపంచ ప్రసిద్ధ సంస్థ మెడ్‌ట్రానిక్‌ (Medtronic) రాష్ట్రంలో భారీ పెట్టుబడులకు సంసిద్ధత వ్యక్తం చేసింది. రూ.మూడు వేల కోట్లతో పరిశోధన, అభివృద్ధి కేంద్రం ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉన్న మెడ్ ట్రానిక్ ఇంజినీరింగ్, ఆవిష్కరణల కేంద్రంలో దాన్ని నెలకొల్పుతామని తెలిపింది. హైదరాబాద్‌లో పరిశోధన కేంద్రం ఏర్పాటుకు ఆక్యుజెన్ మరో వెయ్యి కోట్ల పెట్టుబడి పెట్టేందుకు కేటీఆర్‌ (KTR) సమక్షంలో అవగాహన ఒప్పందం చేసుకుంది.  

Published : 19 May 2023 13:03 IST
Tags :

మరిన్ని