TS Jobs: పోలీస్ నియామకాలకు పోటెత్తిన దరఖాస్తులు

తెలంగాణలో పోలీస్  నియామకాలకు దరఖాస్తులు పోటెత్తాయి. గురువారం రాత్రితో దరఖాస్తుల ప్రక్రియ గడువు ముగిసింది. మొత్తం 17,516 పోస్టుల కోసం 12,91,006 దరఖాస్తులు వచ్చినట్లు పోలీస్ నియామక మండలి ప్రకటించింది. 

Published : 28 May 2022 09:16 IST
Tags :

మరిన్ని