Voters List: ఏపీలోని 63 నియోజకవర్గాల్లో అసాధారణంగా ఓటర్ల సంఖ్య..!

ఎన్నికల ప్రధానాధికారి ప్రకటించిన ఏపీ రాష్ట్ర ముసాయిదా ఓటర్ల జాబితాలో.. 63 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఓటర్ల సంఖ్య అసాధారణంగా ఉండటం పలు సందేహాలకు తావిస్తోంది. ప్రతి వెయ్యి మంది జనాభాకు రాష్ట్రంలో సగటున 724 మంది ఓటర్లు ఉండగా.. 20 నియోజకవర్గాల్లో 800 మందికి పైగా ఓటర్లు, 43 నియోజకవర్గాల్లో 750 మందికి పైగా ఉండటం చర్చానీయాంశమైంది.

Published : 10 Nov 2022 09:33 IST
Tags :

మరిన్ని